
గండిపేట్,క్రైమ్ మిర్రర్:- రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్లను హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేసే ఆలోచనను విరమించుకోవాలని మైలార్ దేవ్ పల్లి యువజన అధ్యక్షులు అక్కెం రఘు యాదవ్ డిమాండ్ చేశారు.ఈ ఆలోచన రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్ల అభివృద్ధికి ఆటంకం కానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాజేంద్రనగర్ జోన్ లోని రెండు సర్కిళ్లను కలపాలనుకుంటే సైబరాబాద్ కార్పొరేషన్ లో కలపాలని డిమాండ్ చేశారు.
Read also : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కందడి అనంతరెడ్డిని పరామర్శించిన ఎంపి
Read also : కస్తూర్బా పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన డీపీఓ





