Monday, February 23, 2026
Homeఆంధ్ర ప్రదేశ్వచ్చే మూడు రోజులు వర్షాలు పడిదే ఇక్కడే.. రెయిన్ అలెర్ట్

వచ్చే మూడు రోజులు వర్షాలు పడిదే ఇక్కడే.. రెయిన్ అలెర్ట్

దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు అంతర్గత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.
దిగువ ట్రోపోఆవరణములో ఆంధ్రప్రదేశ్, యానాం లలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్

ఇవాళ:తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్గతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

రేపు :-పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణముగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
వేడి ,తేమ మరియు ఆసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశముంది.

ఎల్లుండి: పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణముగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
వేడి ,తేమ మరియు ఆసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :

ఈరోజు : పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

రేపు మరియు ఎల్లుండి:
పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణముగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
వేడి ,తేమ మరియు ఆసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశముంది,

రాయలసీమ :
ఈరోజు: పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
రేపు మరియు ఎల్లుండి :
పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణముగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments