క్రైమ్

16 నెలల తర్వాత హైదరాబాద్ కు ప్రభాకర్ రావు.. కేసీఆర్ కు టెన్షన్

అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ప్రభాకర్‌రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు

గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉండి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు

ఫోన్‌ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే అమెరికా పారిపోయిన ప్రభాకర్‌రావు

సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌కు చేరుకున్న ప్రభాకర్‌రావు

ఎమిరేట్స్‌ ఫ్లైట్లో దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు రాక

రేపు జూబ్లీహిల్స్‌లోని సిట్‌ ముందుకు ప్రభాకర్‌రావు

ప్రభాకర్‌రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం

గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న దానిపై విచారణ

ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్‌ చేశారన్న కోణంలో సిట్ అధికారుల దర్యాప్తు

రాజకీయ, సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలు

గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థికసాయం చేసినవారి ఫోన్లు ట్యాపింగ్‌ చేసినట్లు ఆరోపణలు.

Back to top button