నేడు నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలందరికీ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో మరిన్ని అవకాశాలను అందుపుచ్చుకొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా మోడీ మరియు ద్రోపది ముర్ము సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
7లక్షల మందితో హైందవ శంఖారావ సభ
ఇప్పటికే భారత దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మరియు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అందరు కూడా ఆయా రాష్ట్ర మరియు నియోజకవర్గ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు సినిమా నటులు కూడా చాలా మంది న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.
రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి.. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైరికల్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నిన్న చివరి రోజు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కు మరియు బంధువులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటికే ఆన్లైన్లో హవా కొనసాగిస్తున్న జోమాటో మరియు స్విగ్గిలకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది.
పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి.. ఇంత ఘోరమేంటి స్వామి..!!!
అడవి పందిని వేటాడిన మంచు విష్ణు!.. వీడియో బయటపెట్టిన మంచు మనోజ్!!