
సంస్థాన్ నారాయణపురం, క్రైమ్ మిర్రర్ :- వర్షాకాలం నేపథ్యంలో సిజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం చేయడానికి యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్త్ నారీ స్వశక్తు పరివార్ అభియాన్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రత్యేక వైద్య నిపుణులచే స్పెషాలిటీ మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పి.ఓ.ఎన్.సి.డి సుమన్ కళ్యాణ్ విచ్చేసి సందర్శించి మాట్లాడుతూ ప్రజలకు వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ రవీనా,పాండురంగం, స్వప్న, ప్రియాంక, సూపర్వైజర్ వరలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్ల్ తదితరులు పాల్గొన్నారు.
Read also : రేపు అన్ని థియేటర్లలో OG నే.. రేపు మిరాయ్ సినిమాకు హాలిడే?
Read also : OG అంటే ఒంటరిగా గెలవలేడనా?.. : ప్రకాశం ఎమ్మెల్యే
Read also : డిప్యూటీ సీఎం బాధ్యతలు పక్కనపెట్టి.. బాగా నటించినట్టున్నావ్ : అంబటి రాంబాబు