
మందమర్రి,క్రైమ్ మిర్రర్:- కరీంనగర్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించిన పర్సా రమేష్‌ను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా నియమించారు. తాజాగా జారీ అయిన పోలీస్ శాఖ బదిలీ ఉత్తర్వుల మేరకు ఆయన మందమర్రి సీఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
నిర్లక్ష్యం వద్దు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కసిరెడ్డి





