
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- పీపీ స్తంభంపల్లి గ్రామంలో కీ” శే” పసుల రామయ్య స్మారక జిల్లా స్థాయి కబడ్డి టోర్నమెంట్ లో భాగంగా 007 టీమ్ కెప్టెన్ తలారి రాజేందర్ & టీమ్ కి జెర్సీ స్పాన్సర్ చేసిన ఓడేటి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూరారం గారు ఇట్టి కార్యక్రమములో మహ ముత్తారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగమల దుర్గయ్య, మహా ముత్తారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ యాదవ్ మార్క్ రాము గౌడ్ పీపీ స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి కీర్తన శ్రీనివాస్ క్రీడాకారుల మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వీధి దీపాల సమస్య లేకుండా మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి కృషి
Mary Kom: జూనియర్ బాక్సర్ తో మేరీ కోమ్‌కు అఫైర్, మాజీ భర్త సంచలన ఆరోపణలు!





