జాతీయం

వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్!… కొత్త స్కాన్ ఏర్పాటు?

వాట్సప్ లో కొత్తగా అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది. దేనినైనా స్కాన్ చేయగలిగేటువంటి ఫీచర్ ను వాట్సప్ యాప్ వాళ్లు తీసుకువచ్చారు. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇకపై అలా వేరే ఇతర యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ లోనే ఈ ఫీచర్ను అందించారు.

ఈ ఏడాది మరణించిన మహానుభావులు వీరే!

ఇకపై నేరుగానే వాట్సప్ లో స్కాన్ ఓపెన్ చేసి ఎటువంటి క్యూఆర్ కోడ్ నైనా సరే స్కాన్ చేసుకోవచ్చని వాట్సప్ యాజమాన్యం తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అనేది కేవలం IOs యూజర్లకు మాత్రమే ఉండగా త్వరలోనే ఆండ్రాయిడ్ యూసర్లు కూడా ఈ ఫీచర్ రానుంది. కాబట్టి వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ రావడం అనేది ప్రతి ఒక్కరు కూడా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల విచారణలో ఏడ్చిన అల్లు అర్జున్!

వాట్సాప్ లో డాక్యుమెంట్ షేరింగ్ మెనూ ఓపెన్ చేయగా అక్కడ స్కాన్ డాక్యుమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక దానిని క్లిక్ చేసి ఎలాంటి క్యూఆర్ కోడ్ నైనా సరే మనం సులభంగా స్కానింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్లాక్ అండ్ వైట్ మరియు పిడిఎఫ్ లాంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఫీచర్స్ వాట్సప్ వాళ్ళు తీసుకురావడం పట్ల యూజర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతరిక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button