
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- స్వాతంత్ర సమర యోధులు, ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గల వారి విగ్రహనికి నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన మండలి అధ్యక్ష కార్యదర్శులు దొంతరబోయిన మురళి కృష్ణ,యాస మహేందర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్,ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్,మాజీ అధ్యక్ష కార్యదర్శులు చెరుకు శ్రీనివాస్ ,పోతగాని మల్లేష్, దొంతర బోయిన భాస్కర్, ప్రతి కంఠం శంతన్ రాజ్, ఎలిమినేటి మురళీకృష్ణ ,అఖిలపక్ష నాయకులు జన్నాయికోడె నగేష్, ప్రతికంఠం పూర్ణచందర్ రాజు, రచ్చ గోవర్ధన్, బొబ్బల ఇంద్రారెడ్డి, గజరాజు కాశీనాథ్, బండారు సత్యనారాయణ, పరకాల రాంబాబు,లోడి వెంకటయ్య, శ్రీశైలం,గర్ధాసు లింగయ్య మరియు నేతాజీ యువజన మండలి సభ్యులు బూడిద శేఖర్ గౌడ్, తవిటి హరిబాబు,తవిటి రాజు, ఎలగందుల మహేష్,మల్లం నవీన్,దుంపటి బాబు,గుండె గాని కిరణ్ ,పారుపల్లి ప్రణయ్, గడ్డం గణేష్,ఎండీ అహ్మద్,యాస సుభాష్, గడ్డం సతీష్ ,కోల సాయిఅఖిల్, చెరుకు శివాజీ, గుండెగాని వినయ్,సూర్య రాజ్, కందడి మధు, దీగోజు భరత్, తదితరులు పాల్గొన్నారు.
Cosmic Smile: నిన్న రాత్రి ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూశారా?
‘ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతా’.. భర్త బెదిరింపు.. వివాహిత ఆత్మహత్య





