
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో గల నేతాజీ యువజన మండలి భవనం వద్ద స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దొంతర బోయిన మురళి కృష్ణ, యువజన మండలి ప్రధాన కార్యదర్శి యాస మహేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్ గౌడ్,పోతగాని మల్లేష్ గౌడ్,మాజీ ప్రధాన కార్యదర్శులు ఆరె వెంకన్న,ఎలిమినేటి మురళి కృష్ణ, తాజామాజీ సర్పంచ్ జెన్నాయి కోడె నగేష్,మాజీ ఎంపిటిసి దిగోజు నరసింహ చారి,మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ గజరాజు కాశీనాథ్ మరియు నేతాజీ యువజన మండలి సభ్యులు ఉగ్గే నరేష్,బూడిద శేఖర్, తవిటి రాజు, పరుశురాం,యాస మురళి రెడ్డి, పైళ్ల ప్రశాంత్ ,గుండెగాని కిరణ్ ,నాతి మనోజ్ ,యాస మహేష్ రెడ్డి,మాద నరేష్ , గుండెగాని వినయ్ ,దిగోజు భరత్ చారి, అబ్బ సాయిలు ,మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
<a href=”https://crimemirror.com/awareness-on-child-marriage-and-road-safety/”>బాల్య వివాహాలు,రోడ్డు భద్రతపై అవగాహన
Sergio Gor: భారత పర్యటనకు ట్రంప్, అమెరికా రాయబారి గోర్ కీలక ప్రకటన!





