ఆంధ్ర ప్రదేశ్

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నా ప్రతినిధి 2

మన టాలీవుడ్ సినిమా లోకి నారా వారి కుటుంబం నుంచి  నారా రోహిత్ సినిమా ఇండస్ట్రి లోకి అడుగు పెట్టాడు.  రోహిత్ ఇప్పుడు టాలీవుడ్ లో మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ కుర్ర హీరోకి ఇంకా పెళ్లి కాలేదు.

ప్రస్తుతం ఈమధ్య వచ్చినటువంటి ప్రతినిధి 2 సినిమా తొ హిట్ అందుకుని వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అయితే ఇందులో హీరోయిన్ అయినటువంటి అమ్మాయిని నారా రోహిత్ పెళ్లి చేసుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు బాగానే వచ్చాయి. అయితే ఇదంతా నిజమే అని ఈనెల 13వ తారీకున ఈవేళ నిశ్చితార్థం జరుగుతుంది. అయితే ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఓకే అన్నట్లుగా తెలుస్తుంది.

త్వరలో జరగబోయే వీళ్ళ ఎంగేజ్మెంట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్యామిలీ అలాగేనందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ కూడా వెళ్లనుంది అంట. ఎంగేజ్మెంట్ తో ఒకటి కాబోతున్న ఈ జంటకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Back to top button