ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ
Trending

మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ

వివాహానికి అక్కినేని కుటుంబ సభ్యులతోపాటూ వధువు తరుపు దగ్గరి బందువులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ బుధవారం మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం హైదరాబద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి అక్కినేని కుటుంబ సభ్యులతోపాటూ వధువు తరుపు దగ్గరి బందువులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ప్రైవేసి కారణంగా ఈ పెళ్ళికి పెద్దమొత్తంలో గెస్ట్స్ ని ఆహ్వానించనట్లు తెలుస్తోంది.

అయితే శోభిత ధూళిపాళ వైజాగ్ కి చెందిన వేణుగోపాలరావు, శాంతకామాక్షి కూతురు. వీరు వ్యాపారాలలో బాగానే స్థిరపడ్డారు. అయితే శోభితకి చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో పలు మోడలింగ్ కోర్సులు చేసి కొంతకాలంపాటు మోడలింగ్ లో పనిచేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ 2016లో దర్శకత్వం వహించిన రామన్ రాఘవన్ 2.o అనే సినిమా ద్వారా కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్, ది నైట్ మేనేజర్ (వెబ్ సీరీస్) తదితర చిత్రాలతో బాగానే అలరించింది.

ఇక నాగ చైతన్య విషయానికొస్తే ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న “తండేల్” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని బుజ్జితల్లి సన్గ్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచింది. తండేల్ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 07న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

మరిన్ని వార్తలు చదవండి…

కిలాడి లేడి వలపు వలకు.. బలైన ఎస్సై హరీష్..!

భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!

కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్ 

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button