క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: శ్రీ విష్ణు హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ నేటి నుండి (ఏప్రిల్ 3) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మర్మమైన హత్య కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీ విష్ణు కనిపించనున్నారు.
దర్శకత్వం: శివ కోన
నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
శ్రీ విష్ణు గతంలో ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి హిట్లతో ఫామ్‌లో ఉండటంతో, ఈ సీరియస్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది.
