స్కూలు బస్సు ఎక్కుతుండగా ఘటన
మెదక్,క్రైం మిర్రర్ః
2వ తరగతి చదువుతున్న చిన్నారిపై కోతులు దాడిచేసిన ఘటన నర్సాపూర్‌లోచోటు చేసుకుంది.
కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో 2వ తరగతి చదువుతున్న జోష్ణవి స్కూలు బస్సు ఎక్కుతుండగా కోతులు మూకుమ్మడిగా దాడి చేశాయి.
ఈ దాడిలో చిన్నారి కాలికి గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.





