
చిట్యాల క్రైమ్ మిర్రర్ : చిట్యాల పట్టణ కేంద్రం లో బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో నల్గొండ. కమ్మ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నికి ముఖ్య అతిదిగా ఎమ్మెల్సీ నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జి సరూరునగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, నకిరేకల్ కాంటెస్ట్ ఎంఎల్ఏ నకిరేకంటి మొగులయ్య, విచ్చేసి బీజేపీ అభ్యర్థి పులి సరోత్తమ్ రెడ్డి, ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిచాలని టీచర్లు కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ బూత్ కన్వినర్ చికిలా మెట్ల అశోక్, కోఆర్డినేటర్ మాస శ్రీనివాస్, కూరెళ్ల శ్రీను, బీజేపీ నాయకులు, పల్లె వెంకన్న, బానుక ఉదయ్ , ఖమ్మం పాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- రేఖా గుప్తా అనే నేను…. ఢిల్లీలో ఎగురుతున్న బిజెపి జండా!..
- ఫిరోజ్ గాంధీ నిజంగానే ముస్లిమా!…బండి సంజయ్ చెప్పింది నిజమా?..అబద్దమా?
- తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు విలువ ఎంత మీకు తెలుసా..!!
- అరవింద్ కేజ్రివాల్ ఓడిపోవడానికి ఇదే ముఖ్య కారణం: ఎన్నికల వ్యూహకర్త
- కాంగ్రెస్ నాయకుల అహంకారమే!… INDIA కూటమికి ఓటములు?