
కూకట్ పల్లి నియోజకవర్గంలో మంచినీటికి ఇబ్బందులు లేకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు దాహార్తిని తీరుస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వలేని స్థితికి దిగజారిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు .మూసాపేట్ డివిజన్ లో పర్యటించి మంచి నీటి సమస్యల స్ధానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వాటర్ వర్క్స్ అధికారులు ఇండ్లలలోకి వెళ్లి మోటార్లను సీజ్ చేయడము వారి పైన క్రిమినల్ కేసు పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. అక్రమంగా హాస్టల్స్ లో ఏర్పాటు చేసిన వాటిపైన చర్యలు తీసుకుంటే తాము అడ్డుకోబోమని పేద ప్రజల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని వారు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!