
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :-
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పుష్కర స్నానం చేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద పాల్గొన్నారు. ఇవాళ తెల్లవారుజామున 5.44 నిమిషాలకు మాధవానంద సరస్వతి పుష్కర స్నానం ప్రారంభించారు.
బాలాపూర్ లో కిరాతకం.. అద్దంతో కోసి..చున్నీతో ఉరేసి.. కొట్టి చంపిన భర్త