
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు(ఎం)మండల కార్యక్రమం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో తెలంగాణ సాయుధ పోరాట నాయకులు డాక్టర్ ఆరుట్ల కమలాదేవి – రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు 2025-2026 ప్రారంభించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్పర్సన్ బండ్రు శోభారాణి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు,ఆత్మకూరు గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి మరియు ఆరుట్ల కుటుంబ సభ్యులైన ఆరుట్ల శుశీల దేవి, శ్రీకాంత్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.





