ఈ 2024వ సంవత్సరంలో ఎంతోమంది అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కోల్పోయాం. మరి కొద్ది రోజుల్లోనే 2024వ సంవత్సరానికి ప్రతి ఒక్కరు కూడా వీడ్కోలు చెప్పబోతున్నాం. మరో వారంలో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అయితే తాజాగా 2024వ సంవత్సరంలో ఎంతోమంది మహానుభావులను మనం కోల్పోయాం. పలు రంగాలలో రికార్డులు సృష్టించినటువంటి అనేకమంది ప్రముఖ వ్యక్తులను మనం కోల్పోయాం. కాబట్టి మనం ఇప్పుడు మన భారతదేశంలో ఈమధ్య చనిపోయినటువంటి మహానుభావులు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అల్లు అర్జున్ రాకముందే రేవతి మృతి!సీసీ కెమెగా ఫుటేజీలో సంచలన నిజాలు
రతన్ టాటా :
రతన్ టాటా తాజాగా మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇతను టాటా సన్స్ మాజీ చైర్మన్ గా మనదేశంలో పారిశ్రామిక రంగాన్ని బలోపితం చేసిన వ్యక్తి. రతన్ టాటా తాజాగా వయసు సంబంధిత సమస్యలతో అక్టోబర్ 9 వ తారీఖున మరణించారు. భారతదేశంలో ఇతనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది.
కేసీఆర్, హరీష్ రావుకు అరెస్ట్ భయం!
అలాగే మన భారతదేశ మహానుభావులు చాలామంది ఉన్నారు. సీతారాం ఏచూరి( వెటర న్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు), ఉస్తాద్ రషీద్ ఖాన్ ( సంగీత విద్వాంసుడు), పంకజ్ ఉదాస్ ( ప్రముఖ గజల్ గాయకుడు), సుశీల్ కుమార్ మోదీ ( బిజెపి సీనియర్ నేత), రామోజీరావు ( ప్రముఖ వ్యాపారవేత్త తెలుగు వ్యక్తి ), రోహిత్ బాల్ ( ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్), సుహాని భట్నాగర్( దంగల్ మూవీ లో నటించిన చిన్న వయసు గల అమ్మాయి), శారద సిన్హా ( బీహార్ సింగర్), నెట్వర్ సింగ్( మాజీమంత్రి) ఇలా చాలామంది ఈ సంవత్సరంలో మరణించారు.
జై పాలస్తీనా.. మజ్లిస్ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు
ఇక రతన్ టాటా దగ్గర నుంచి మన తెలుగు వ్యక్తి రామోజీరావు వరకు చాలామంది మహానుభావులను ఈ సంవత్సరంలో మనం కోల్పోయాం. ప్రతి ఒక్కరు కూడా ఇలా మరణానికి సంతాపం తెలియజేశారు. చాలామంది బాధకు కూడా గురయ్యారు. కాబట్టి ఈ సంవత్సరం వినోదం, సంగీతం, రాజకీయం, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి చాలామంది ప్రముఖులు మరణించారు. కాబట్టి ఈ సంవత్సరం చాలామందికి మర్చిపోవనటువంటి సంవత్సరం కింద మారిపోయింది.