
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:- ఈమధ్య రోడ్డు ప్రమాదాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్న కూడా ఇవి మాత్రం ఆగట్లేదు. తాజాగా ద్విచక్రవాహనం అదుపు తప్పి ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే అంబట్ పల్లి గ్రామానికి చెందిన పురోహితులు నాగేశ్వర శర్మ (40) మహాదేవ్ పూర్ నుండి అంబట్ పల్లి కి వెళుతున్న క్రమంలో సూరారం ములమాలువు వద్ద అదుపు తప్పి కిందపడింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Read also : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లింపు
Read also : యాదాద్రి ఇంచార్జి ఎస్ఈ రామారావు అవినీతి చిట్టా.!





