
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరుమండలం,పల్లెర్ల గ్రామంలో వసంత పంచమి శుభ సందర్భంగా అంగన్వాడి సెంటర్-3 లో పిల్లలకు నూతన సర్పంచ్ తండా మంజుల నరసింహ గౌడ్ చేత అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్,వార్డ్ మెంబర్ ని అంగన్వాడీ టీచర్ మేడి మాధవి మరియు తల్లులు శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మేడి మాధవి, ఆయమ్మ మోత్కూర్ ఎల్లమ్మ, ఏఎన్ఎం,ఆశ వర్కర్లు,వీఏఓ, పిల్లలు,తల్లిదండ్రులు,గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
Read also : ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
Read also : ఎల్ బి కే బుడోకాన్ కరాటే అకాడమీ 25 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్





