తెలంగాణ ఫిల్మ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మెన్ దిల్ రాజుకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. వరుసగా రెండవరోజు దిల్ రాజు ఇంటితో పాటు ఆయన కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. 200 కోట రూపాయలు ఎక్కడ పెట్టారో చూపించాలని అడిగారు.
రెండో రోజు దిల్ రాజు ఇంట్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 200 కోట్ల బడ్జెట్ ఎక్కడ .. సినిమా పోస్టర్ ముందు పెట్టీ దిల్ రాజును ప్రశ్నిస్తున్నారు ఐటి అధికారులు. అది కేవలం ప్రచారం మాత్రమే నిజంగా అన్ని కలెక్షన్స్ రావు అన్ని వివరణ ఇచ్చారు దిల్ రాజు . అయితే రాకుండా కోట్ల డబ్బులు వచ్చాయని తప్పుడు ప్రచారం ఎందకన్ని దిల్ రాజు పై ఐటీ సీరియస్ అయిందని తెలుస్తోంది. 200 కోట్ రూపాయలల డబ్బులు ఎక్కడ పెట్టారో చూపించాలని దిల్ రాజును రాత్రి మొత్తం అడిగిన ఐటి అధికారులు.