
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రంలోని మానిక్యనిలయ ఇండేన్ గ్రామీణ విత్రక్ వారి ఆధ్వర్యంలో ఐఓసిఎల్ సేల్స్ ఆఫీసర్ వెంకట్ నాగం సంతోష్ పిలుపు మేరకు మండల కేంద్రంలోని బ్రిలియంట్ స్కూల్ ఆవరణలో మరియు మానిక్యనిలయ ఆఫీస్ వద్ద సేఫ్టీ క్లీనిక్ నిర్వహించారు. డిస్ట్రిబ్యూటర్ ప్రతికంఠం దుష్యంత్ రాజు గ్యాస్ ఉపయోగించే పద్దతులను, జాగ్రత్తలను వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ప్రతికంఠం పూర్ణచందర్ రాజు, ఆపరేటర్ నల్ల అనూష , జోగు నాగరాజు,వినియోగదారులు మురారిశెట్టి మల్లేశం,రంగు సత్యనారాయణ,జక్కశివ్వారెడ్డి, మహిళలు,యువకులు, పాల్గొన్నారు.
Read also :-
Suryapet Municipality: సూర్యాపేట వార్డు కౌన్సిలర్ గా నాగిరెడ్డి సందీప్ రెడ్డి నామినేషన్!
Supreme Court: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక!





