క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
అంతర్జాతీయ సహకార సంవత్సరము-2025 అవగాహన ర్యాలీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం పిఏసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సహకార సంఘం కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించాలారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ చైర్మన్ ఎనమండ్ర వామన్ రావు గారు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు Md అక్బర్ ఖాన్ , సింగిల్ విండో డైరెక్టర్ చీర్ల తిరుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కటకం అశోక్ గారు. సీఈఓ కుమ్మరి రాజబాపు, ఆదిశేషు కార్యాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.
వైసిపి పార్టీ బలపడాలంటే జగన్ ఇవి చేయాల్సిందే?.
హత్నూర లొ ఘోర రోడ్డు ప్రమాదం కారు బైక్ డి అమృత అనే మహిళ (45) మృతి