
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌతాఫ్రికా మధ్య నేడు రెండవ వన్డే మ్యాచ్ జరుగునుంది. మొదటగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ టీమిండియా చేయనుంది. ఇప్పటికే మొదటి వన్డే మ్యాచ్ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లోనూ గెలిచి వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ ను కోల్పోయిన భారత్.. వన్డే సిరీస్ ను సీరియస్ గా తీసుకుంది. ఈరోజు జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది.
భారత్ తుది జట్టు :- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (c) రవీంద్ర జడేజా, హర్షిత్ రానా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ.
సౌత్ ఆఫ్రికా తుది జట్టు :- డికాక్, మార్కమ్, బావూమా (c), బ్రిడ్జికే, డీ జోర్జి, బ్రివిస్, కార్బన్ బోస్, మార్కో జాన్సన్, బర్గర్, మహారాజ్ మరియు లుంగీ ఎంగిడి
Read also : Alert: మరోసారి ఢిల్లీ కాలేజీలకు బాంబు బెదిరింపులు
Read also : తుఫాన్ ఎఫెక్ట్… రికార్డ్ స్థాయిలో వర్షపాతం, నీటమునిగిన నెల్లూరు!





