మన భారతదేశ రాజధాని ఢిల్లీలో చాలా రోజులుగా గాలి నాణ్యత గురించి చర్చించుకున్న విషయాలు చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఏకంగా మన భారతదేశంలోని గాలి నాణ్యత సరిగా లేని ప్రముఖ సిటీగా ఢిల్లీ పేరు పొందింది. అక్కడ ఉన్నటువంటి నివాసతులు కూడా ప్రతిరోజు గాలి నాణ్యత లేక చాలా అనారోగ్యాలకు గురయ్యారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితులు మారిపోయాయి. ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు మెరుగుపడుతుంది. ఇటీవలే రాజధాని ప్రాంతంలో గాలి కాలుష్యం తీవ్రస్థాయికి చేరిన విషయం మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇంతలోపే మళ్ళీ గాలి నాణ్యత అనేది మెరుగుపడుతుండడంతో అందరూ కూడా ఊపిరిపించుకుంటున్నారు.
ఢిల్లీలో ఒకానొక సమయంలో ఏకంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 500 మార్కునూ కూడా దాటింది. ఇక దీంతో చేసేదేం లేక ఢిల్లీలోని అధికారులు అందరూ కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ఇక ఈ నిబంధనలో ప్రస్తుతానికి మంచి ఫలితాలను అందించాయి. ఇక ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత అనేది చాలా వరకు మెరుగుపడిందని చెప్పాలి. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో గాలి నాణ్యత మోటారేట్ కేటగిరీలో చెక్ చేయగా కేవలం 183 గా నమోదయింది. కాబట్టి ఢిల్లీలో నివసించే ప్రజలందరూ కూడా ఒకసారిగా ఆనందం వ్యక్తం చేశారు. 500 నుండి ఏకంగా 183 వరకు తగ్గడం అనే విషయానికి అందరూ కూడా షాక్ అయ్యారు.
ఇక తాజాగా ప్రస్తుతం ఢిల్లీ మరియు ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం అనేది దాదాపుగా మంచిగా మెరుగుపడడంతో ఇప్పటివరకు పెట్టినటువంటి ఆంక్షలు అని కూడా ఎత్తివేశారు. కాలుష్య నియర్ కిట్టేందుకు తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టగా కాలుష్యం మెరుగుపడడం కారణంగా విధించిన ఆంక్షలు అన్నీ కూడా తీసివేయడానికి అనుమతినిచ్చింది. ఇక దీంతో వేసిన పాఠశాలలన్నీ కూడా ప్రారంభమైనట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని వార్తలు చదవండి…
కిలాడి లేడి వలపు వలకు.. బలైన ఎస్సై హరీష్..!
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్