
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2028వ సంవత్సరం నుంచి ఒలంపిక్స్ లో క్రికెట్ భాగం అవుతున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఒలంపిక్స్ లో ఆడేటువంటి క్రికెట్ జట్ల ఎంపికను ఐసీసీ తాజాగా పూర్తి చేసింది. ప్రపంచంలోని ఖండాల వారీగా ర్యాంకింగ్ లోని టాప్ జట్లు ఈ ఒలంపిక్స్ ఉన్నాయి. అందులో భాగంగానే…
ఆసియా – భారత్
యూరప్- ఇంగ్లాండ్
ఆఫ్రికా – సౌత్ ఆఫ్రికా
ఓషియానియా – ఆస్ట్రేలియా
ఇక ఆతిథ్య జట్లుగా అమెరికా మరియు వెస్టిండీస్ ఎంపిక అవుతాయి. ఆ తర్వాతి జట్టు ఎంపిక అనేది గ్లోబల్ క్వాలిఫైయర్ ఎంపిక అమెరికాపై ఆధారపడునుంది. కాబట్టి ఐసీసీ ఒకవేళ ఇలానే జట్లను సెలెక్ట్ చేస్తే.. ర్యాంకింగ్స్ లో రెండవ స్థానంలో ఉన్నటువంటి జట్టుకు అవకాశం అనేది తగ్గకపోవచ్చు. దీని ద్వారా చూస్తే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా జరిగే అవకాశాలు కనిపించట్లేదు. ఒక్కో ఖండం నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేయాలని ఐసిసి ఆలోచనలో ఉంది కాబట్టి.. పాకిస్తాన్ కు అవకాశాలు దక్కేట్టు లేవు.
Read also : మైనర్లు వాహనం నడిపిన, వారిని ప్రోత్సహించిన కట్టిన చర్యలు!
Read also : డిప్యూటీ సీఎం.. మీరు జీవితాంతం కూటమిలోనే ఉండండి : అంబటి రాంబాబు





