
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
హోలీ…ఈ పండుగ కోసం చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. హోలీ పండుగను పట్టణాలకు అతీతంగా గ్రామీణ పల్లెల్లో గిరిజన వాడల్లో అత్యంత కూడా వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి మహాదేవపూర్ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతాయి.
ఇవి కూడా చదవండి
1.జనసేన ఆవిర్భావ దినోత్సవం నేడే… లక్షల్లో తరలిరానున్న అభిమానులు?