జాతీయం

సమంతకు మరో వ్యాధి!… చాలా ఫన్నీగా ఉందంటూ ట్వీట్?

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా చికెన్ గునియా వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు. జ్వరం వల్ల వచ్చిన కీళ్ల నొప్పులు నుంచి కోల్పోవడం చాలా ఫన్ గా ఉందంటూ జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. దీంతో స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ అందరు కూడా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

పవన్ vs నాయుడు.. కూటమిలో రచ్చ

ఆమె తాజాగా మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధి నుంచి కోల్కొని సిటాడిల్ హని బన్నీ సిరీస్తో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసింది. అయితే తను చికెన్ గునియా వ్యాధిని అనుభవిస్తున్నట్లుగ తెలపడంతో సమంతకు ఇంకెన్ని వ్యాధులు వస్తాయి అని అందరూ భయపడుతున్నారు. అయితే తను ఆ వ్యాధిని కూడా బాధగా అనుభవించకుండా ఫన్ గా ఉందంటూ పోస్టులు చేయడం తో ఇదేం వింత పోస్ట్ అని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది పరీక్షలు జరుగుతాయి!… ఇంటర్ విద్యార్థులకు షాక్?

నిన్న మొన్నటి వరకు మయోసైటీస్తో బాధపడుతున్న సమంత తాజాగా చికెన్ గున్యా వ్యాధితో పోరాడుతుందని చెప్పుకొచ్చింది. దీంతో సమంత ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఒక వ్యాధి నుంచి కోలుకోగానే వెంటనే మరొక వ్యాధి రావడం ఏంటంటూ అందరూ కూడా సమంత ఆరోగ్యం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవితం గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు నాగచైతన్య శోభితాను పెళ్లి చేసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే.

అర్దరాత్రి బెనిఫిట్ షో ఏంటీ.. రేవంత్ సర్కార్ పై హైకోర్టు సీరియస్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button