తెలంగాణ

గుడిలో ప్రదక్షిణాలు చేస్తుండగా గుండెపోటు... యువకుడు మృతి!

విష్ణువర్ధన్ అనే 31 ఏళ్ల యువకుడు సోమవారం ఉదయం బస్టాప్ దగ్గరలోని ఆంజనేయస్వామి దేవాలయానికి దర్శనానికి వెళ్ళాడు. ఇక దర్శనం చేసుకునేందుకు ఆలయ ప్రదక్షిణలనేవి చేస్తుండగా ఒక్కసారిగా విష్ణు కు హార్ట్ ఎటాక్ వచ్చింది

హైదరాబాద్ కేపీహెచ్బీ లో ఘోర విషాదం నెలకుంది. కూకట్ పల్లి హౌస్ జింగ్ బోర్డ్  బస్టాండ్ దగ్గరలోని ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఒక యువకుడు ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటుతో మరణించాడు. ఇక అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

కూకట్ పల్లి హౌస్ జింగ్ బోర్డ్ లో నివాసం ఉండే విష్ణువర్ధన్ అనే 31 ఏళ్ల యువకుడు సోమవారం ఉదయం బస్టాప్ దగ్గరలోని ఆంజనేయస్వామి దేవాలయానికి దర్శనానికి వెళ్ళాడు. ఇక దర్శనం చేసుకునేందుకు ఆలయ ప్రదక్షిణలనేవి చేస్తుండగా ఒక్కసారిగా విష్ణువర్ధన్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇక దీంతో ఒకసారి కింద పడిపోయిన యువకుడుకి పక్కన ఉన్నటువంటి భక్తులు సిపిఆర్ చేసిన ఫలితం దక్కలేదు. ఇక విష్ణువర్ధన్ అనే యువకుడు ఆలయంలోనే మరణించాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. విష్ణువర్ధన్ చనిపోయినటువంటి దృశ్యాలు అనేవి సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

Back to top button