
చండూరు, క్రైమ్ మిర్రర్::-
చండూరు కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు శిరంశెట్టి శ్రీధర్ బాబు మాతృమూర్తి బాలమ్మ అంత్యక్రియలకు ఆదివారం
మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హాజరై మృతదేహం వద్ద నివాళి అర్పించారు. మాజీ ఎంపీపీ తోకల వెంకన్న , పోనుగోటి అంజన్ రావు గారు, జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) నియోజకవర్గ అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్,తెలంగాణ ఉద్యమకారులు సింగాపురం మల్లారెడ్డి, బోడ సుమన్,గజ్జల కృష్ణా రెడ్డి, బొమ్మరబోయిన రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.