క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వున్నా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,నాయకులూ,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రేపు నల్గొండ లో జరిగే “”దీక్ష దివస్”” కార్యక్రమం విజయవంతం చెయ్యాలి అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు.
నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని టౌన్ రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు రేపు జరిగే “”దీక్ష దివస్”” కార్యక్రమం విజయవంతం పై మిర్యాలగూడ పట్టణ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాని శుక్రవారం నిర్కివహించారు…

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు….. రేపు నల్లగొండలో జరిగే “”దీక్ష దివస్”” కార్యక్రమానికి మన మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆ సమావేశానికి పాల్గొని దిగ్విజయం చేయాలని పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు అందరూ హాజరుకావాలని కోరారు….
అనంతరం రేపు జరిగే గ్రామా పంచాయితి ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకులను అదిక సంక్యలో గెలిపించాలి అని కోరారు..

ఈ కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్న భీమోజు నాగార్జున చారి, పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎండి ఇలియాస్ ఖాన్, ఎండి మగ్దూం పాషా, ఎండి మాజీద్ ,ఎండి షోయబ్, పూనాటి లక్ష్మీనారాయణ, పెండ్యాల పద్మ, గుడిసె దుర్గాప్రసాద్, పశ్య శ్రీనివాస్ రెడ్డి, మన్నెం శ్రీనివాసరెడ్డి ,సందేశి ఆంజనేయరాజు, పెరుమాళ్ళ ధనమ్మ, ఎర్రమళ్ళ దినేష్, ఎండి ఇమ్రాన్ ,GDR జానీ, హబీబ్ ,పద్మశెట్టి కోటేశ్వరరావు, బల్లెం అయోధ్య ,సాదినేని శ్రీనివాసరావు, వింజం శ్రీధర్, అంజయ్య, నర్రా ముకేశ్ చౌదరి, రెడ్డబోతు సంతోష్ రెడ్డి ,బొడ్డు నందకిషోర్ ,ఎలుగుబెల్లి నాగరాజు, తీరందాసు విష్ణు, ఐలేని రామకృష్ణ ,నరేష్ ,మస్తాన్ ,దోనేటి సైదులు, కనకయ్య, ఈశ్వర చారి ,గంగుల బిక్షం యాదవ్, దైద వెంకటేష్, తేలుకుంట్ల శేఖర్ ,డివిపి సుబ్బారావు, ఆసిO,రమావత్ చంటి నాయక్, నేరేళ్ళ శివ ,వడ్డేపల్లి శ్రీను ,నాంపల్లి ఏసు, గయాస్, ఫయాజ్ కోలా నాగరాజు , దైద నగేష్ , BRS పార్టీ వార్డు అధ్యక్షులు, వార్డు ఇన్చార్జిలు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సోషల్ మీడియా వారియర్స్, తదితరులు పాల్గొన్నారు.





