
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రం మరియు గ్రామ పంచాయతీలోని శివాలయం చౌరస్తాలో గత కొన్ని రోజులుగా ఐమాక్స్ లైట్లు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం గమనించిన సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ శుక్రవారం రోజు నూతన లైట్లు బిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్,మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్, యాస ఇంద్రారెడ్డి,రాచమల్ల సత్తయ్య, అబ్బసాయిలు, మల్గ బీరయ్య, రామచంద్రారెడ్డి,ఎండీ అహ్మద్, బండ చంద్రయ్య,కోరే వెంకన్న, నర్సింగరావు,రాములు,నాతి బిక్షపతి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read also : అన్నెపర్తి శేఖర్ గెలుపు అనామతేనా..!?
Read also : Koti ATM Robbery: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏటీఎం దగ్గర స్పాట్ పెట్టి..





