తెలంగాణ

దూడను కాపాడబోయి రైతు మృతి*

క్రైమ్ మిర్రర్, యాదాద్రి భువనగిరి జిల్లా::- బావిలో పడిన దూడను కాపాడబోయి రైతు మృతి చెందిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు బావిలో పడిన దూడను పైకి తీసే క్రమంలో అదుపుతప్పి రైతు తునం నర్సయ్య (70) బావిలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు నర్సయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ.. ఖతార్ పెద్దన్న పాత్ర!

అది మీ తెలివి తక్కువ తనం.. పవన్ పై రెచ్చిపోయిన సత్యరాజ్!

Back to top button