
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- మన దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. మళ్లీ ఇందులోనే కొన్ని సినిమాలు భారీ కలెక్షన్లు రాబడితే మరికొన్ని సినిమాలు మాత్రం పెట్టిన బడ్జెట్ను కూడా వసూళ్లు చేయలేకపోతాయి. తాజాగా IMDB ఒక్కో ఏడాదికిగాను మోస్ట్ పాపులర్గా నిలిచిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. 2010 నుంచి 2025 వరకు ఒక్కొక్క సంవత్సరం ఇవే టాప్ మూవీస్ అని చెప్పుకొచ్చింది. ఈ లిస్టులో మన టాలీవుడ్ నుంచి కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. మరి ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
IMDB టాప్ మూవీస్
2010 – మై నేమ్ ఈజ్ ఖాన్
2011 – జిందగీ నా మిలేగి దొబార
2012 – గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్
2013 – ది లంచ్ బాక్స్
2014 – పీకే
2015 – బాహుబలి-1
2016 – దంగల్
2017 – బాహుబలి-2
2018 – కే జి ఎఫ్ 1
2019 – ది సర్జికల్ స్ట్రైక్
2020 – దిల్ బెచారా
2021 – పుష్ప 1
2022 – కే జి ఎఫ్ 2
2023 – యానిమల్
2024 – పుష్ప -3
2025 – సైయారా
Read also : ఏపీ, తెలంగాణలో నేడు వర్షాల బీభత్సం?
Read aslo : ఆమనగల్లు గ్రామంలో రెచ్చిపోతున్న అక్రమ ఇసుక,మట్టి మాఫియా