
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం బాలాపూర్ బాబు జగజీవన్ యువజన సంఘం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బాలాపూర్ ఎక్స్ రోడ్ లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం నియోజకవర్గ ఏసిపి లక్ష్మీకాంత్ రెడ్డి బాలాపూర్ సిఐ ఎం సుధాకర్ ఎస్సై ప్రసాద్ రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కుల సంఘాల నాయకులు తరలివచ్చి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ అధికార ప్రతినిధి బోర్ర రవి మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు మస్కూరి సుధాకర్, మస్కూరు శ్రీశైలం, బాలాపూర్ మండల అధ్యక్షులు పుట్టగల రాము, ప్రధాన కార్యదర్శి తోట్ల శ్రీను, డీకే నరసింహ, ఉపాధ్యక్షులు చింతల చిన్న, అధికార ప్రతినిధి వంక ఉపేందర్, వీర్లపల్లి కిష్టయ్య, జనార్ధన్, ముచ్చర్ల ఆనంద్, వెంకటేష్, మహిళా నాయకురాలు జై ఇంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..