ప్రస్తుతం భారతదేశమంతటా రతన్ టాటా చనిపోయిన విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. సామాజిక మధ్యమాలులో అతను చేసినటువంటి సహాయాలు అలాగే ఎంతో మందికి ఉద్యోగాలు అలాగే ఇంకొంతమందికి రోల్ మోడల్ గాను రతన్ టాటా అని నిలిచారు. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా చూసినా సరే రతన్ టాటా గురించి నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అతని గురించి అలాగే అతని లైఫ్ స్టైల్ గురించి మరి ముఖ్యంగా అతని ఆస్తి ఎంతో అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం రతన్ టాటా అనే వారు తెలియని వారు మన దేశంలో లేరు.
ప్రస్తుతం రతన్ టాటా గారి ఆస్తి విలువ 3800 కోట్లు. అయితే అతనిని ఎంతోమంది కలియుగ దానకర్ణుడని అంటూ ఉంటారు. అలా ఎందుకు అంటున్నారు అంటే అతను దాదాపుగా తన ఆస్తి విలువ కన్నా మూడు రెట్లు ఎక్కువగా ప్రజలకు పంచి పెట్టాడు అంటే ఈ మాట అనక తప్పట్లేదు. మీరు విన్నది అక్షరాల సత్యం. ప్రస్తుతం ఆయన ఆస్తి అనేది మూడు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే. అయితే అతను దానం చేసినటువంటి ఆస్తి ఎంత ఉందంటే మీరు కచ్చితంగా వింటే ఆశ్చర్యపోతారు. అతనికి ఉన్నటువంటి టాటా గ్రూప్ వాటాలలో 60 నుంచి 65 శాతం మొత్తం సామాజిక మాధ్యమాల్లోని ప్రజలకు పనిచేశారు. అంటే ఇప్పటివరకు దాదాపుగా 9000 కోట్లు దేశంలోని విద్యా, గ్రామాభివృద్ధి, వైద్యం అలాగే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యకలాపాలకు విరాళంగా ఇచ్చారట. ధీంతో ప్రతిఒక్కరు కూడా షాక్ కి గురవంతున్నారు.