
క్రైమ్ మిర్రర్,యాదాద్రి భువనగిరి జిల్లా:- గుండాల మండలంలోని ఇద్దరు గ్రామపంచాయతీ కార్యదర్శులు నకిలీ హాజరు నమోదు చేసి విధులలో నిర్లక్ష్యం వహించారు. తప్పుడు ఫోటోలు అప్లోడింగ్ చేసి అధికారులును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో ఇవాళ పంచాయతీ కార్యదర్శులను క్రమశిక్షణ చర్యలో భాగంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దేవేందర్రావు తెలిపిన వివరాల ప్రకారం ప్రజాదరణ పొందిన అంబాల కార్యదర్శి సైదులు వస్తా కొండూరు పంచాయతీ కార్యదర్శి ఎండి ఇస్మాయిల్ పై క్రాస్ చెక్ చేయడం వల్ల దొరికిపోవడంతో అధికారులు సీరియస్ అయ్యి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Read also :-
ఎఫ్-35 ఫైటర్ జెట్ల కొనుగోలుకు బ్రేక్.. భారత్ కీలక నిర్ణయం!
ఎఫ్-35 ఫైటర్ జెట్ల కొనుగోలుకు బ్రేక్.. భారత్ కీలక నిర్ణయం!