Saturday, March 7, 2026
Homeతెలంగాణశ్రీ సూర్య గిరి ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీ సూర్య గిరి ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్):-
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో రావిర్యాల లో స్వయంబువై వెలిసిన శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనానికి వేలాది సంఖ్యలో భక్తుల పోటీత్తారు. అమ్మవారి దర్శనానికి భక్తులు ఏకంగా గంటకు పైగా క్యూలైన్లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలకు సెలవులు చివరి దశకు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి పోటెత్తుతున్నారు. ప్రతి మంగళ వారం అమ్మవారు ప్రత్యేక రూపంలో దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీర్చేటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి దర్శనానికి వస్తారు. ఇలా నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పించిన ఆలయ కమిటీ సభ్యులు.

వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ అలెర్ట్

కేసీఆర్ కు షాక్.. 50 మంది కాళేశ్వరం ఇంజనీర్లపై యాక్షన్!

Online Scam: 3 గంటల పని.. 50 వేల జీతం.. సీన్ కట్ చేస్తే లబోదిబో!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments