ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఖలీస్తాని వేర్పాటువాదుల నుంచి ప్రాణహాని ఉందన్న వార్తలు పై తాజాగా స్పందించారు. ఈ ఉగ్రవాదుల నుండి ఆ దేవుడే తనను రక్షిస్తాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేవుడు అనుమతించినంత కాలం జీవిస్తానని తెలియజేయడంతో అందరూ కూడా షాకుకు గురయ్యారు. పైనుండి ఆ దేవుడు రక్షించే వారిని ఎవరు కూడా ఏమి చేయలేరని అన్నారు.
గేమ్ చేంజెర్ సినిమా లీక్ అవ్వడం బాధాకరము : నిర్మాత SKN
అయితే తాజాగా కేజ్రీవాల్ లక్ష్యంగా ఖలీస్తాని మద్దతుదారుల హిట్ స్క్వాడ్ ఏర్పడిందని అంతేకాకుండా ఢిల్లీ ఎన్నికల్లో వారు కేజ్రీవాల్ ను టార్గెట్ చేసుకున్నట్లుగా నిఘవర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఈమధ్య బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించిన విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు సల్మాన్ ఖాన్ స్నేహితుడు కూడా బెదిరించిన తర్వాత చంపిన విషయం దేశవ్యాప్తంగా హైలెట్గా నిలిచింది. ఇప్పుడు ఇదే తరహాలో కేజ్రీవాల్ నూ టార్గెట్ చేస్తూ బెదిరించడంతో కేజ్రీవాల్ ఇలా స్పందించారు.
READ ALSO
1తొక్కిసలాట దురదృష్టకరం!.. ఇకపై అలా జరగకుండా చూస్తా :
2.పెట్టుబడులు అంటేనే తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
3.గేమ్ ఛేంజర్ హెచ్ డి ప్రింట్ లీక్.. పోలీసులకి ఫిర్యాదు చేసిన పీఆర్ టీమ్?