ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ఏదో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరుగుతూ వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక వింత ఘటన జరగబోతుంది అని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ నెలలో ఒక రాత్రి ఏకంగా 16 గంటల పాటు ఉంటుందని తెలిపారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొత్తగా పెళ్లయిన మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా?
డిసెంబర్ 21వ తారీఖున ఒక వింత అనుభూతి పొందబోతున్నామంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే భూ భ్రమనంలో భాగంగా సూర్యుడు చుట్టూ భూమి తిరిగే కక్ష్య ఇంకొంచెం దూరం పెరిగి 16 గంటల సుదీర్ఘ రాత్రి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం ఎనిమిది గంటలు మాత్రమే సూర్యకాంతి ఉంటుందని తెలియజేశారు. ఇలా సూర్యుడికి భూమి దూరంగా జరుగుతూ ఉంటే దానిని శీతాకాలపు ప్రారంభం అంటారు. అదే సూర్యుడికి భూమి దగ్గరగా జరిగితే వేసవికాలం ప్రారంభమవుతుందని అంటారు.
సీజన్ 1 నుండి 8 వరకు బిగ్ బాస్ విన్నర్స్ వీళ్లే?
ఇక్కడ శీత కాలపు ప్రారంభమంటే ఎక్కువ సమయం రాత్రి ఉంటుందని అర్థం. అదే వేసవికాలం ప్రారంభం అంటే పగలు ఎక్కువగా ఉంటుందని అర్థం. కాబట్టి డిసెంబర్ 21వ తారీకున సుదీర్ఘ రాత్రి ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి ఆ రోజున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్త నిపుణులు అంటున్నారు. మరి శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం డిసెంబర్ 21న సుమారుగా 16 గంటల పాటు రాత్రి గానే ఉంటుందా అనె సందిగ్ధం అందరిలోనూ నెలకొంది.