
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహాదేవ్ పూర్ మండలంలోని సూరారం గ్రామంలో తలారి రాజలింగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇటీవల మరణించారు. దీంతో ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియూ వారి సోదరుడు శ్రీను బాబు ఆదేశాల మేరకు మృతుడి దశదినకర్మ కార్యక్రమానికి సూరారం గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామలోని కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసి మీకుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తులసి మహేష్, చల్ల మహేష్, ములకల రవి, సాగర్, దుర్గం విశాక్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూ పండుగలకే ఆంక్షలు గుర్తుకొస్తాయా!… కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం: ఎమ్మెల్యే రాజాసింగ్