
క్రైమ్ మిర్రర్,నల్లగొండ జిల్లా:- నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక పర్యటన చేశారు. పట్టణ కేంద్రంలోని పలు కార్యాలయాలు మరియు షాపులను తనిఖీ చేశారు. మొదటిగా నార్కట్ పల్లి తహశీల్దార్ కార్యాలయం లో రికార్డ్ పరిశీలన చేసి మీసేవ కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తరువాత నార్కట్ పల్లి జడ్పీ స్కూల్ లో పిల్లలతో కలెక్టర్ ఇలా త్రిపాఠి కాసేపు మాట్లాడి సరిగ్గా సదుపాయాలు ఉన్నాయో లేవో తెలుసుకున్నారు. ప్రభుత్వము నుంచి అందించే ప్రతి ఒక్కటి కూడా ఆయా పిల్లలకు సక్రమంగా అందించాలని స్కూల్ యాజమాన్యానికి తెలిపారు.
అనంతరం పట్టణ కేంద్రంలోని రైతు మిత్ర ఫెటిలైజర్ షాప్ ని తనిఖీ చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన మల్టీ జోన్ -2 ఇంచార్జ్ ఐజిపి!
జగన్ కు “జనమే” వరం… ఎక్కడ అడుగుపెట్టిన జనాలే : అంబటి రాంబాబు.