
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- బీఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆవిష్కరించారు. కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జెనిగల మహేష్ యాదవ్ తన సొంత ఖర్చులతో క్యాలెండర్ రుపోదించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి చేతుల మీదుగా.. నాయకులు, కార్యకర్తల సమక్షంలో నూతన బీఆర్ఎస్ క్యాలెండర్స్ రిలీజ్ చేశారు. కార్యక్రమంలో కడ్తాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పరమేష్, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, కడ్తాల్ టౌన్ అధ్యక్షులు రామకృష్ణ, మాజీ వైస్ చైర్మన్ జోగు వీరయ్య, శ్రీను, రాజేష్, ముత్యాలయ, జగదీష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Read also : Road Accidents: ఐదేండ్లలో 3.35 లక్షల మంది మృతి, టోల్ ప్లాజాల్లో ఇక నో నగదు చెల్లింపు!
Read also : Smartphone, TV Prices Hike: పెరగనున్న స్మార్ట్ ఫోన్లు, టీవీల ధరలు, కారణం ఏంటంటే?





