
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో అద్బుతంగా అలరించాయి సాంస్కృతిక కార్యక్రమాలు. సినిమా పాటలతో హోరెత్తించారు. బూతు పాటలతో అదరగొట్టారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో బూతు పాటలు పాడటంతో చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు.
ప్రజా పాలన విజయోత్సవాల్లో పాడిన పాటలు ఇవే..
హే గోంగూర తోటకాడ కాపుకాశా
హే కోడి కూసె వేళదాక ఎదురు చూశా
కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు
ఎర్రరోజా పువ్వు సేతికిచ్చి జూడు
అందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు
అరె ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
డీ జే టిల్లు పేరు
వీని స్టైలే వేరు
మా గల్లీ పోరడు ఒక్కడు
కన్ను కొడతడు సైగ చేస్తాడు రమ్మంటడు
సినిమా చూపిస్తా మామ
అంతలోనే పెరిగిపోయె ముద్దులాశా
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె
గోరుముద్దలెప్పుడమ్మో
ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసి అమ్మడు గుమ్మడూ
అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ
మెరిసే మెరుపా సొగసే అరుపా
కత్తులున్న నీ కన్నుల్
మత్తుగున్న నీ ముద్దుల్
గ్యాపే ఇవ్వొదె
సీటి మార్ సీటి మార్ సీటి మార్ సీటి మార్ సీటి మార్
ఎన్ టీ ఆర్ ఏ ఎన్ ఆర్ మెగాస్టార్ నిన్నె చూస్తె విసిలేస్తార్
సీటి మార్ సీటి మార్ సీటి మార్ సీటి మార్ సీటి మార్
ఎన్ టీ ఆర్ ఏ ఎన్ ఆర్ మెగాస్టార్ నిన్నె చూస్తె విసిలేస్తార్
గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో
హోళి హోళి ల రంగ హోళి హోళి ల రంగ హోళి హోళి హోళి హోళి
రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు
చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామి..
మరిన్ని వార్తలు చదవండి…
‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!
ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్
శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?
వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?