
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఈరోజు ఎమ్మెల్యే క్వాటర్స్ నుండి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం ప్రమాద స్థలానికి బయలుదేరిన బిజెపి శాసనసభ పక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, బిజెపి ఉపసభ పక్ష నేత శ్రీ పాయల్ శంకర్ గారు, బిజెపి చీఫ్ విప్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు, శ్రీ ధనపల్ సూర్యనారాయణ గుప్తా గారు, శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు సోమ నర్సింలు గుప్తా గారు బిజెపి ఓపిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ శ్రీ నిట్టు శ్రీశైలం గారు, బిజెపి రాష్ట్ర నాయకులు గుర్రాల సంతోష్ రెడ్డి, శాగ చంద్రశేఖర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ రెడ్డి, తడిసిన మల్లారెడ్డి, బీజేవైఎం నాయకులు రాజశేఖర్ రెడ్డి, బిజెపి నాయకులు అధిక సంఖ్యలో బయలుదేరడం జరిగింది.
ఇవి కూడా చదవండి