తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ రంగం సిద్ధమవుతుంది. అయితే ముందుగా ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి లకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తరువాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి కొన్ని నివేదికలు తెప్పించారు. కాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు తర్వాత దీనిపై పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ నెల 15వ తారీకు లోపున తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయా పార్టీల కార్యకర్తలు గెలిపించుకునే యోచనలో పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
1.రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న నారా లోకేష్ !… కారణమేంటంటే?
2.కబాలి నిర్మాత ఆత్మహత్య!.. డ్రగ్స్ కేసే కారణముంటున్న బంధువులు?