క్రీడలు

టెస్ట్ ప్రాక్టీస్ లో గాయాలు!… జట్టును వీడనున్న రోహిత్, కేఎల్

టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచ్లు సిరీస్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్లు జరగగా ఆస్ట్రేలియా మరియు టీమ్ ఇండియా ఒక్కో మ్యాచ్ గెలిచాయి. మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్లు టీమిండియా కు కచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచెస్. అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమ్ ఇండియా ప్లేయర్స్ కు గాయాలయ్యాయి. ఇది భారత్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా నిరాశ అని చెప్పాలి.

శబరిమలలో లక్షలాది భక్తులు.. చేతులెత్తేసిన ఆలయ అధికారులు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మరియు కేఎల్ రాహుల్ కు గాయాలైనట్లు తెలుస్తుంది. కేల్ రాహుల్ కు శనివారం గాయం కాగా రోహిత్ శర్మకు ఆదివారం గాయమైందట. దీంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ లో జరగాల్సి ఉండగా ఇంతలోనే వీళ్ళ గాయాలు సమాచారం అందడంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి గాయాలు కారణంగా వీళ్ళిద్దరూ కూడా నాలుగు టెస్ట్ మ్యాచ్ ఆడడం కష్టమే అని తెలుస్తుంది.

రోడ్ల మీదికి వస్తే తాట తీస్తాం.. హీరోలకు కోమటిరెడ్డి వార్నింగ్

ఇక తాజాగా కేల్ రాహుల్ కు కచ్చితంగా ఎక్కువ గాయమైనట్లు అనిపిస్తే అతని ప్లేస్ లో అభిమన్య ఈశ్వర్ ను తీసుకురావాలని భారత్ క్రికెట్ జట్టు ఆలోచనలో పడిందట. ఎందుకంటే అభిమన్యు ఈశ్వరన్ టెస్ట్ మ్యాచ్లు బాగా ఆడుతాడు. కాబట్టి అతని యావరేజ్ కూడా టెస్ట్ ఫార్మేట్లు బాగానే ఉంది. కావున కెల్ రాహుల్ స్థానంలో అభిమన్యు ఈశ్వరుని తీసుకోవాలని క్రికెట్ జట్టు భావిస్తుంది.

నేను సీఎంగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు బంద్..టికెట్ రేట్లు పెంచం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button