తెలంగాణ

ఎమ్మెల్సీ సమరంలో బీజేపీదే విజయం:- జోగేంద్ర

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి :- కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో మోస పూరిత హామీలు గుప్పించిందని, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ముఖం చాటేస్తున్నదని బీజేవైఎం భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి జోగేశ్వర్ రావు ( జోగేంద్ర..) మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టంగా ప్రకటించింది.

ఈసారి బీజేపీ మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జోగేంద్ర మాట్లాడుతూ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. వారి మాటల్లో నిరాశ, నిస్పృహ, ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది” అన్నారు.

ఇవి కూడా చదవండి

  1. వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు – మరో 14 రోజులు జైల్లోనే

  2. డాన్ బోస్కో జూనియర్ కాలేజీలో మరియన్ మంత్ క్రీడా పోటీలు

  3. తెలంగాణ లో నేటి నుంచి వైన్స్ షాపులు బంద్.. బంద్!…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button