
ఈ సంవత్సరం మన భారతదేశంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. మరి కొద్ది రోజుల్లో 2024వ సంవత్సరం ముగుస్తుండగా ఈ సంవత్సరంలో ఏం జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా ఆరతిస్తూ ఉన్నారు. అయితే మనం ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా మరియు మన్మోహన్ సింగ్ మరణించడం. వీళ్ళిద్దరు కూడా మరణించడం అనేది దేశానికి తీరని లోటు అంటూ భారతదేశంలోని చాలామంది సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రతన్ టాటా మరియు మరోవైపు మన్మోహన్ సింగ్ ఇద్దరు కూడా దేశానికి ఎన్నో సేవలు అందించారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ నిరసనలు
రతన్ టాటా ఒక పారిశ్రామికవేత్తగా భారతదేశంలోని నిరుద్యోగ యువతలకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు అవసరమైన వారికి తన ఆస్తిలో ఎంతోకొంత నిరుపేదలకు పంచిపెట్టిన ఘనత రతన్ టాటా కి దక్కుతుంది. మరోవైపు మన్మోహన్ సింగ్ మన భారతదేశానికి దాదాపుగా పది సంవత్సరాలు పాటు ప్రధానిగా ఉండడంతో పాటు భారతదేశంలో అనేక మార్పులను తీసుకువచ్చారు. కాబట్టి మన్మోహన్ సింగ్ కూడా ఒక మంచి వ్యక్తిగా మన భారతదేశంలో ఒరిగా నిలిచాడు. ఇతను మన భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చిన వ్యక్తిగా మంచి పేరు కూడా పొందాడు.
శబరిమల ఆలయం మూసివేత!… మకర జ్యోతి ఎప్పుడో తెలుసా?
కాబట్టి ఇద్దరు కూడా మన భారతదేశంలో అనేక పెను మార్పులను తీసుకువచ్చారు. మన భారతదేశ గా ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా మార్చేసిన ఘనత వీళ్లిద్దరికే దక్కుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా